Leona Zeoclense

Leona ZEOCLENSE (Zeolite Powder)

Zeolite Powder

Contents: Silicon Dioxide (SiO2): 65-70%; Aluminium: 20%; Iron (Fe) : 1-2%; Sodium :1-3%; Potassium: 0.5-1%; LOI: 5-8%; Probiotics: Bacillus spp.

Benefits:

  • Adsorbing toxic gases and regulating pH level of pond water.
  • Highest cation exchange capacity and it controls obnoxious gases instantly.
  • For removing Ammonia from Tanks.
  • Eliminates bad smell, improve water quality.
  • Promotes good plankton and improve D.O levels

Dosage:

For pond preparation: 50 kg/acre

During culture: 15-20 kg per Acre (or) Advised by your Aqua consultant.

Storage: Store in cool & dry place. Avoid direct sunlight.

Presentation: 20 kg Bag.

Telugu Version

లియెనా జియో క్లెన్స్ –20 కేజీలు

Leona Zeo Clense

(Zeolite Powder)

చేపలు మరియు రొయ్యల చెరువులకు.

సిఫార్సులు        :        చేపలు మరియు రొయ్యల చెరువులకు అమ్మోనియా తగ్గించుటకు, విషవాయువులను శుభ్రముచేయుటకు వాడవలెను. 

వాడే విధానము : చేపలు మరియు రొయ్యల చెరువులకు ఎకరమునకు లియోన జియోక్లెన్స్ 20 కేజీల చొప్పున లియోన ఆమ్మొనియ కంట్రొలర్ తొ కలిపి– 500 గ్రాముల చొప్పున సాయంత్రం 5-6 గంటల సమయంలో వాడవలెను

ప్రధాన ఉపయోగాలు

  • చేపలు మరియు రొయ్యల చెరువులలో అమ్మోనియాను తగ్గిస్తుంది.
  • చెరువు అడుగు భాగంలో ఏర్పడు విషవాయువులను శుభ్రము చేస్తుంది.
  • ఇది వాడటం వలన ప్లాంక్టన్ అభివృద్దికి మరియు పునరుత్పత్తికి సహకరిస్తుంది.
  • రొయ్యలు మరియు చేపలు వత్తిడిని తగ్గిస్తుంది.
  • చెరువు నీటిలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది.
  • చేపల రొయ్యల మనుగడ రేటును మెరుగుపరుస్తుంది.
  • ఇది వాడటం వలన చేపల,రొయ్యల మేతను మంచిగా తీసుకుంటాయి.

రసాయన సమ్మేళనాలు

         కూర్పసిలికా, అల్యూమినియం ఆక్సైడ్, ఫెర్రిక్ ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్, మెగ్నీషియం, సోడియం ఆక్సైడ్ యొక్క ప్రత్యేక మిశ్రమం, త్రి డైమోషనల్ స్ట్రాక్చర్. 

ప్రదర్శన            :        20 కేజీలు.

For Bulk Orders Fill the Form



    Leona Micro Yeast

    Unique combination of Saccharomyces cerevisiae and Bacillus spp

    Leona Micro Yeast

    Contents: Unique combination of Saccharomyces cerevisiae and Bacillus spp.

    Benefits:

    • Stimulated feed digestion.
    • Prevents and controls the pathogenic bacteria.
    • Enhanced survival rate.
    • Improves pond condition with good plankton and improves the density of beneficial bacteria.

    Dosage:

    As feed supplement: 2-3 g/kg of feed

    For fermentation: 1 kg along with 10 kg of rice bran and 2 kg of jiggery

    For pond application: 1-2 kg/acre (or) Advised by your Aqua consultant.

    Storage: Store in cool & dry place. Avoid direct sunlight.

    Presentation: 1 kg alu pouch

    Telugu Version

    లియోనా మైక్రో ఈస్ట్

    (Leona Micro Yeast)

        ఆహర జీర్ణ వ్యవస్థ మెరుగు పరచటానికి బాగ దోహద పడుతుంది.

        సిఫార్సులు : చెరువులోని హనికరమైన బ్యాక్టీరియాలను నిర్మూళిస్తుంది. ఆహర జీర్ణ వ్యవస్థ మెరుగు పరచటానికి వాడవలెను.

    వాడే విధానము1 kg Yeast మరియు 10 kg బియ్యం ఊక మరియు  

    2 kg బెల్లం  24 గంటలు నానపెట్టి వాడవలెను.

    ప్రధాన ఉపయోగాలు:

    • చెరువులోని హనికరమైన బ్యాక్టీరియాలను నిర్మూళిస్తుంది.
    • రొయ్య యెక్క ఆహర జీర్ణ వ్యవస్థ మెరుగు పరుస్తుంది.
    • రొయ్యల జీవన మనుగడ స్ఠాయి పెంచుతుంది
    • చెరువు లో మంచి పాచి (Good Plankton) లను పెంచుతుంది.

    ప్రదర్శన   :  ఒక కిలో గ్రాము Yeast మరియు 10 కిలో గ్రాము బియ్యం ఊక మరియు  2 కిలో గ్రాము బెల్లం  24 గంటలు నానపెట్టి వాడవలెను

    రసాయన సమ్మేళనాలు : Saccharomyces cerevisiae

    For Bulk Orders Fill The Form



      Leona Gut Acidifier

      Leona Gut Acidifier

      Feed Supplement For Healthy Gut

      Leona Gut Acidifier is a blend of organic acids.  Which reduce the Bacterial load and provides acidic environment in Gut which increases the enzyme activity and Digestibility of feed.


      Contents: Synergetic blend of organic acids Propionic acid and Butyric acid prevents and control White feaces.

      Main Benefits:

      • Reduces white feaces
      • Optimizes efficiency of Hepato pancreas.
      • Better feed supplement for stress Reduction.
      • Increase survival rate.
      • Support Gut Health and mineral absorption
      • Organic acids reduce Gut pH to stimulate and active Digestive Enzymes.

      Dosage : 5-10 ml per 1 kg of feed 3 Times in a week throughout the culture period (or) Advised by your Aqua consultant.

      Storage: Store in cool & dry place. Avoid direct sunlight.

      Presentation: 1 Ltr HDPE Bottle.

      Telugu Version

      లియెనా గట్ ఆసిడిఫెయర్

      Leona GUT Acidifier

      ఇది రొయ్యలో గట్ ఆరోగ్యం ని ఎక్కువ వృద్ది చేయటానికి  వాడవలెను

      సిఫార్సులు : గట్ లోని అమల్లత్వాన్ని వృద్ది చేసి హనికరమైన బ్యాక్టీరియాలని నిర్మూళిస్తుంది

      వాడే విధానము5-10 ml per 1 kg of feed ఒక వారం లో మూడు సార్లు చొప్పున వాడవలెను

      ప్రధాన ఉపయోగాలు:

      • గట్ ఆరోగ్యం ని ఎక్కువ వృద్ది చేయటానికి వాడవలెను
      • గట్ లోని ఎంజైం కార్యాచరణను బాగుపరచి ఆహర జీర్ణ వ్యవస్థ మెరుగు పరచటానికి బాగ దోహద పడుతుంది.
      • రొయ్య యెక్క జీవన శైలి  మనుగడను మెరుగుపరుస్తుంది
      • గట్ లోని అమల్లత్వాన్ని వృద్ది చేసి హనికరమైన బ్యాక్టీరియాలని నిర్మూళిస్తుంది
      • ఇది రొయ్యల మనుగడ రేటును మెరుగుపరుస్తుంది
      • ఇది మినరల్ అబ్సార్ప్షన్ బాగా జరగటానికి దోహదపడుతుంది

      ప్రదర్శన            :        5-10 ml  1 కిలో గ్రాము మేతలో

      రసాయన సమ్మేళనాలు : ప్రొపొయోనిక్ ఆసిడ్ మరియు బ్యుటరిక్ ఆసిడ్.

      For Bulk Orders Fill The Form



        Leona Gel Pro

        Leona Gel Pro

        Excellent Protein Feed Binder

        Leona Gel Pro contains polysaccharides, minerals and Vitamins supplements as good binding agent prevent stress and reduce feed wastage and does not allow leaching into the pond water.

        Benefits:

        • Most advanced formulation for use as a binding agent to pelleted feeds.
        • Higher efficiency in FCR prevents stress and disease in aqua culture.
        • Provides necessary binding for the supplemented feed additives.
        • Preventing the wastage of leaching of active ingredients.
        • This has excellent water stability and ensures efficient feed consumption and reduces feed wastage.

        Dosage:

        20 -30 ml / kg of pellet feed (or) as advised by aquaculture consultant.

        Storage: Store in cool & dry place. Avoid direct sunlight

        Presentation: 20 kg & 5 kg HDPE CAN.

        Telugu Version

        లియోనా జెల్ ఫ్రొ – 20 లీటర్లు

        (Leona Gel Pro)

        రొయ్యలకు అద్భుతమైన ప్రోటిన్ మరియు ఫీడ్ బైండర్

        సిఫార్సులు        :        రొయ్యల చెరువులలో రొయ్యల మేతకు ఎదైన సప్లిమెంట్ ఇవ్వడానికి లియోనా జెల్ ఫ్రొ తో కలిపి వాడవలెను.

        వాడే విధానము:          రొయ్యల ప్రతి కేజీ మేతకు 20ml – 30ml వరకు కలుపుకొని వాడవలెను. 

        ప్రధాన ఉపయోగాలు

        • గుళికల ఫీడ్ కు బైండింగ్ ఏజెంట్ గా ఉపయోగించడానికి అత్యంత అధునాతనమైన జెల్
        • ఫీడ్ లో ఇచ్చేటువంటి సప్లిమెంట్స్ ను బైండింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది.
        • మేతలలో ఈ జెల్ కలపడము వలన చెరువు అడుగు భాగంలో మేత వృధా కాకుండా ఉంటుంది.
        • ఈ జెల్ అద్భుతమైన నీటి స్థిరత్వాన్ని  కలిగి ఉండి మరియు సమర్ధవంతమైన ఫీడ్ ను రొయ్యలకు అందిస్తుంది.
        • వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. చెరువు నీటిని మేతకు కలవనివ్వద్దు.
        • FCR మెరుగుపరుస్తుంది.

        రసాయన సమ్మేళనాలు

                 పోలీ సెకరైడ్స్, మినరల్స్ మరియు విటమిన్స్ సప్లిమెంట్

        ప్రదర్శన            :        5 లీటర్లు, 20 లీటర్లు

        For Bulk Orders Fill The Form



          Leona Gut Power

          Leona Gut Power

          Advanced Gut Probiotic for Shrimp

          Content: Herbal extract, Amino acids, Enzymes and beneficial microorganism.

          Main Benefits:

          • Rapid Shrimp Growth.
          • Rapid Improvement in FCR.
          • Reduction in Running Mortality.
          • It contains other minerals and vitamins required for optimum growth.
          • contains functional additives to improve moulting, immunity and support pond productivity.
          • It prevents white Gut.

          Dosage: 5-10 g /1 kg of Feed (or) as advised by aquaculture consultant.

          Prevention:  Use 5 g/kg of feed with combination of Leona GEL PRO in 3 times a week throughout the culture period.

          Storage: Store in cool & dry place. Avoid direct sunlight.

          Presentation: 500 g HDPE bottle.

          Telugu Version

          లియోనా గట్ పవర్

          (Leona Gut Power)

          రొయ్యల గట్ కోసం అధునాతన ప్రొబమోటిక్

          సిఫార్సులు        :       రొయ్యల యొక్క గట్ ఆరోగ్యకరముగా ఉండుటకు రొయ్య పిల్లలు వేసిన 30 రోజు  నుండి పంట కాలము పూర్తయ్యే వరకు వాడవలెను.

          వాడే విధానము: కేజీకి 5-10 గ్రాముల చొప్పున జెల్ తో కలిపి వాడవలెను.  వైట్ గట్ వ్యాధి, రొయ్యలు మట్టి తిన్నప్పుడు కేజీకి 10 గ్రాములు వాడవలెను.

          ప్రధాన ఉపయోగాలు

          • లియోనా గట్ పవర్ ఉపయోగించడము వలన రొయ్య యొక్క గట్ ఆరోగ్యకరముగా ఉండి వేగవంతమైన పెరుగుదలను ఇస్తుంది. 
          • గట్ పవర్ ఉపయోగించడం వలన (ఫీడ్) మేతలో ఉన్న విటమిన్స్ , ప్రొటీన్స్, మినరల్స్ ను గ్రహించుటకు  గట్ ఆరోగ్యకరముగా ఉంటుంది.
          • రొయ్యల యొక్క వ్యాధి నిరోధక శక్తి పెంపొందిస్తుంది.
          • తెల్ల గట్టు వ్యాధిని నియంత్రిస్తుంది.
          • FCR బాగుంటుంది. (ఎఫ్.సి.ఆర్)
          • లియోనా గట్ పవర్ ఉపయోగించడము వలన గట్ లో చెడు బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది.
          • రొయ్యలలో రన్నింగ్ మోర్టలిటీ తగ్గుతుంది.

          రసాయన సమ్మేళనాలు

                   హెర్బల్ ఎక్స్ స్ట్రాట్స్ (మూలికా సారం) విటమిన్లు ఎంజైములు ప్రయోజనకరమైన ప్రొబమోటిక్.

          ప్రదర్శన            :        500 గ్రాములు

          For Bulk Orders Fill The Form



            Leona Strong Shell

            Leona Strong Shell

            All Essential Organic Mineral & Vitamins

            Content: All essential organic mineral & vitamins

            Main Benefits :

            • Protection from Loose Shell Syndrome & Muscle related problems.
            • Improve FCR & Metabolism.
            • Organic Minerals & Vitamins Increase disease resistance & defense mechanism.
            • Helps in moulting process & Exosketel formation in Shrimp.

            Dosage :
            10-20ml per kg of feed with gel, (or) as directed by the Aqua consultant

            Prevention:  Use 5 ml/kg of feed with combination of Leona GEL PRO every day in one meal throughout the culture period.

            Storage: Store in cool & dry place. Avoid direct sunlight.

                 Presentation: 1 L.  HDPE bottle.

            Telugu Version

             లీయోనా స్త్రాంగ్ షెల్-1 లీటర్ బాటిల్

            (Leona Strong Shell-1Ltr Bottle)

            రొయ్యల మేతలో ఫీడ్ సప్లిమెంట్ గా కలిపి వాడవలెను.

            సిఫార్సులు        :        రొయ్యల మేతలలో ఫీడ్ సప్లిమెంట్ వాడవలెను.

            వాడే విధానము:          రొయ్య పిల్లలు వేసిన 30వ రోజు నుండి కేజీ మేతలలో 10ml to 20ml వరకు జెల్

            తో కలిపి ప్రతిరోజు ఒక మేతలో పంటకాలము పూర్తయ్యేవరకు వాడవలెను.

            ప్రధాన ఉపయోగాలు

            • సేంద్రియ ఖనిజాలు మరియు విటమిన్లు వ్యాధుల నిరోధక రక్షణ యంత్రాంగాన్ని పెంచుతుంది.
            • రొయ్యల మౌల్టింగ్ ప్రక్రియ మరియు బాహ్య శరీరము ఏర్పడుటలో సహాయపడుతుంది.
            • వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది, జీవక్రియ రేటును FCR ను మెరుగుపరుస్తుంది.
            • రొయ్యలలో వచ్చే లూజ్ సెల్ సిండ్రోమ్ కండరాల సంబంధిత సమస్య నుండి రక్షిస్తుంది.
            • రన్నింగ్ మోర్టలిటీ మరియు రొయ్యలు మేతలు తినని సమయంలో కూడా దీనిని వాడవలెను.

            రసాయన సమ్మేళనాలు

            అవసరమైన సేంద్రియ ఖనిజాలు మరియు విటమిన్లు మిశ్రమం.     

            ప్రదర్శన            :        1 లీటరు

            Leona Super Moulting

            Leona Super Moulting

            Feed Attractant
            1. Leona SUPER MOULTING  (Feed Attractant)

            Contents: Feed Attractants, Enzymes, Minerals, β-Gulcans.

            Main benefits:

            • To create in the animal a positive association between odor and feed. Thus, to stimulate feed consumption.
            • To prepare the gut for better digestion
            • To provide a homogenous aromatic finishing.
            • Increase Moulting.
            • Improve digestion and FCR.

            Dosage:
            5-10gm per kg of feed (or) as directed by the Aqua consultant.

            Prevention:  Use 5 g/kg of feed with combination of Leona Gel PRO every day in two meals from the 0 days of culture (DOC) throughout the culture period.

            Storage: Store in cool & dry place. Avoid direct sunlight.

            Presentation: 500 g  Alu pouch

            Telugu Version

            లీయోనా సూపర్ మౌల్టింగ్ – 500 గ్రాములు

            Leona Super Moulting

            రొయ్యల మేతను ఆకర్షించడానికి

            సిఫార్సులు  :  రొయ్యల మేతను ఆకర్షించడానికి లీయోనా సూపర్ మౌల్టింగ్ ని మేతలో కలిపి వాడవలెను.

            వాడే విధానము:   కేజీ మేతకు 5 గ్రాముల నుండి 10 గ్రాముల వరకు జెల్ తో కలిపి వాడవలెను జెల్ 20ml -30ml లీయోనా సూపర్ మౌల్టింగ్ ని రొయ్యలు వేసిన 30 రోజు నుండి ప్రతిరోజు ఒక మేతలో పెట్టవలెను.

            ప్రధాన ఉపయోగాలు

            • రొయ్యలలో ఫీడ్ వినియోగాన్ని ప్రేరేపించడానికి వాసన మరియు ఫీడ్ మధ్య సానుకుల అనుబంధాన్ని సృష్టించడం.
            • జీర్ణక్రియను పెరుగుపరచడానికి ప్రేగులను సిధ్ధం చేయడానికి. లీయోనా సూపర్ మౌల్టింగ్ ను ఫీడ్ కి పట్టించడము వలన మంచి సుగంధ వాసన వస్తుంది.జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా మంచి FCR  వస్తుంది.
            • రొయ్యల వత్తిడిని తగ్గిస్తుంది. బరువు పెరగడానికి సహాయపడుతుంది.

            రసాయన సమ్మేళనాలు

                     ఫీడ్ ఆకర్షణ ఎంజైములు మరియు ఖనిజాలు ప్రొబైటిక్స్ బీటాగ్లూకోన్ 

            ప్రదర్శన            :        500 గ్రాములు

            For Bulk Orders Fill The Form



              Leona Mineral King

              Leona MIN (A Complete Mineral Mixture)

              Mineral Mixture

              Contents: Essential micro & macro minerals, Vitamins, Amino acids and Probiotics.

              Main benefits:

              • Helps moulting process & shell formation in shrimp.
              • Improve metabolism.
              • Promotes plankton Development.
              • Protects from all shell & muscle related problems.
              • Probiotics and Vitamins will increase resistance & improve immunity.
              • Protects against mineral deficiency diseases.

              Dosage:

              20 kgs/Ha (or) 10 kgs/Acre (or) as directed by the Aqua consultant.

              Prevention: Apply A day before moulting period at 10 kg per 1 lakh of seed and for plankton development

              Storage: Store in cool & dry place. Avoid direct sunlight.

              Presentation: 10 kg bag.

              Telugu Version

              లీయోనా మినరల్ కింగ్ బ్యాగ్ – 10 కేజీలు

                    (Leona MINERAL KING)

              రొయ్యల చెరువు మినరల్స్ మిక్చర్

              సిఫార్సులు        :        రొయ్యల చెరువుకు 1 లక్ష రొయ్యలకు 10 కేజీలు చొప్పున మరియు కేజీ మేతకు 10        

              గ్రాముల చొప్పున జెల్ తో కలిపి వాడవలెను.

              వాడే విధానము:          ఈ లీయోనా మినరల్ కింగ్ బ్యాక్ మినరల్స్ ప్రతి అమావాస్య, అష్ట, నవమి, పౌర్ణమిలకు

              ముందురోజు సాయంత్రం వాడవలెను. మేతలలో కేజీ మేతకు 10 గ్రాములు జెల్ తో కలిపి వాడవలెను.

              ప్రధాన ఉపయోగాలు

              • రొయ్యల మౌల్టింగ్ ప్రక్రియలో రొయ్య మౌల్టింగ్ అవ్వడానికి మౌల్టింగ్ అయిన తరువాత సెల్ ఫామ్ అవడానికి ఉపయోగపడుతుంది.
              • మౌల్టింగ్ సమయంలో ఇచ్చుకోవడం వలన మినరల్స్ డెఫిషెన్సీ రాకుండా రొయ్యల ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.
              • రొయ్యల యొక్క జీవనక్రియను మెరుగుపరుస్తుంది.
              • ఫ్లాంక్టన్ అభివృద్ధికి మరియు నీటి నాణ్యతకు ఉపయోగపడతాయి.
              • రొయ్యలలో లూజ్ సెల్ వంటి ఇబ్బందులను మినరల్స్ కాపాడుతాయి.
              • దీనిలోని ఉండేటివంటి విటమిన్స్, మినరల్స్ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి.
              • లీయోనా మినరల్ కింగ్ వాడటం వలన చెరువులో మినరల్స్ సమతుల్యతను కాపాడుతుంది.
              • లీయోనా మినరల్ కింగ్ పంట మొదటి నుంది పంట పూర్యయ్యే వరకు వాడటం వలన పంట ఆరోగ్యకరముగా ఉంది మంచి దిగుబడిని సాధించడానికి దోహదపడుతుంది.
              • FCR  బాగుంటుంది.

              రసాయన సమ్మేళనాలు

                       పాస్పరస్, కాల్షియం, జింక్ సల్ఫేట్, మెగ్నీషియం, ఫెర్రస్ సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, కాపర్ సల్ఫేట్, జింగ్ సల్ఫేట్, కోబాల్ట్ సల్ఫేట్, పొటాషియం అల్యూమినియం మాల్చిడినమ్, కోబాల్ట్, సిలీనియం, సోడియం బ్యూటరేట్, కోలైన్ క్లోరైడ్, ఎల్.లైసిన్, డీ.ఎల్. మిథోమ్ నైన్ విటమిన్స్ మరియు ప్రొబైటిక్స్.

              ప్రదర్శన            :        10 కేజీలు

              For Bulk Orders Fill The Form



                Leona Aqua Soft

                Leona Aqua-Soft 

                Excellent Hardness Remover in Water

                 Leona Aqua-Soft  ( Excellent hardness remover in water) Leona Aqua-soft protection and elimination of hazardous matters from heavy metals.

                Content : Ethylenediaminetetra acetic Acid.

                Benefits :                                           

                • Reduces the toxic substances in the pond and makes the water soft and toxic free.
                • Helps the animal to moult freely without any stress.
                • Also promotes good alkalinity in pond water which easily helps to promote plankton growth.

                Dosage : 1 kg per Acre (or) As per your Aqua consultant.

                Prevention: Once in 15 days  (Before moulting).

                Storage: Store in cool & dry place. Avoid direct sunlight.

                Presentation: 1kg Alu pouch

                Telugu Version

                లియెనా సాఫ్ట్ .డి.టి.. – 1 కేజీ

                 (Leona Aqua Soft -EDTA)

                (Excellent Hardness Removal In Water)

                రొయ్యల చెర్వు నీటిలో కాఠిన్యం తొలగిస్తుంది.

                సిఫార్సులు        :        రొయ్యల చెరువులో నీటియొక్క కాఠిన్యం తగ్గించుటకు వాడవలెను. రొయ్యపిల్లలు

                వేసిన 30 రోజుల తరువాత మాత్రమే ఇ.డి.టి.ఏ ను ఉపయోగించాలి.

                వాడే విధానము:          చెరువు యొక్క నీటి కాఠిన్యతను బట్టి యకరమునకు 1 కేజీ నుండి 2 కేజీల వరకు

                వాడవలెను. ఇ.డి.టి.ఏ.ను వాడటానికి ముందుగానీ, వాడిన తరువాత 24 గంటల వరకు గానీ ఏ విధమైన మెడిసిన్ ఇవ్వకూడదు. 

                ప్రధాన ఉపయోగాలు

                • రొయ్యల చెరువులలో కాఠిన్యాన్ని సాధారణీకరించడం ద్వారా ఆక్వాకల్చర్ చెర్వులను మృదువుగా చేస్తుంది.
                • నీటి నాణ్యతను మెరుగుపరుస్తూ హెల్దీ మౌల్టింగ్ సహకరిస్తుంది.
                • ఇ.డి.టి.ఏ ను హెవీ మెటల్ లోడ్లును తగ్గిస్తుంది.
                • చెరువు నీటిలో టర్చిడిటీని తగ్గించడమ్లో సహాయపడుతుంది.

                రసాయన సమ్మేళనాలు

                         ఇథలిక్ డైమైన్ టెట్రా ఎసిటిక్ యాసిడ్.

                ప్రదర్శన            :        1 కేజీ

                For Bulk Orders Fill The Contact Farm



                  Leona Pond P.S

                  Leona Pond – P.S

                  probiotic
                  Liquid Probiotic For Pond Bottom
                  1. Leona Pond – P.S (Liquid probiotic for pond bottom)

                  Leona Pond – P.S is combination of highly effective photosynthetic bacteria.

                  Leona Pond – PS has a Proprietary blend of probiotics.

                  Benefits:

                  •  Pond Power P.S effectively reduces the pond pollution.
                  •  Actively degrades unutilized feed and animal waste in the ground.
                  •  Reduces water pollutants in water and increase D.O Levels.
                  •  Effectively reduces the black soil.
                  •  Prevent forming of toxic gases like ammonia and sulfur hydrogen.

                  Composition: Rhodococus, Rhodobacter, Thiobacillus spp, Dentrification sppCellulomonas spp, Bacillus spp.

                  Potency: 3 Billion cfu/ml.

                  Dosage: Prevention: 2 ltr per Acre.(Use after 15 days throughout the culture period)
                                  Treatment  :- 4-4.5 ltr per Acre. (or) As per your Aqua consultant

                  Storage: Store in cool & dry place. Avoid direct sunlight.

                  Presentation: 5 Ltr & 20 Ltr HDPE can.

                  Telugu Version

                  లియెనా పాండ్ పి.ఎస్ – 20 లీటర్లు

                         (Leona Pond PS)

                  బోటమ్ ప్రొబైటిక్ రొయ్యల చేపలకు.

                  సిఫార్సులు :         రొయ్యల మరియు చేపల చెరువులకు బోటమ్ ప్రొబైటిక్ వాడటం    వలన చెరువు యొక్క అడుగుభాగం శుభ్రం అవ్వడానికి విషవాయువులను అమ్మోనియం, నైట్రోజెన్లను ఏర్పడకుండా ఉండటానికి వాడవలెను.  .  

                  వాడే విధానము:   రొయ్యలు మరియు చేపల చెరువులకు ఎకరమునకు 3 లీటర్లు నుండి 5 లీటర్లు వరకూ ఉదయం 9am- 11am మధ్యలో ఇసుకలో కలిపి వాడవలెను. ఎండ తప్పనిసరిగా ఉండవలెను.   

                  ప్రధాన ఉపయోగాలు

                  • ఎ1 పాండ్ పవర్ చెరువు ఇవ్వడం వలన అడుగు భాగంలో ఏర్పడే కర్బన-అకర్బన సేంద్రీయ పదార్ధాలను తగ్గిస్తుంది.
                  • అమ్మోనియానైట్రేట్ మరియు హైడ్రోజెన్ సల్ఫేట్ వంటి విషవాయువులనుఏర్పడకండా కాపాడుతుంది.
                  • జీవావరణ వ్యవస్థను చెరువులో సమతుల్యతను కాపాడటం పి.హెచ్ ను స్థిరీకరిస్తుంది.
                  • మనుగడ రేటు మరియు FCR ను మెరుగుపరుస్తుంది.
                  • ఆక్సిజెన్ స్థాయిని పెంచడంలో సహాయ పడుతుంది.
                  • రొయ్యలు మరియు చేపలు ఆరోగ్యకరముగా జీవించుటకు చెరువులో అనువైన పరిస్థితులను మెరుగుపరుస్తుంది.

                  రసాయన సమ్మేళనాలు

                            రోడోకోకస్, రోడోబాక్టర్, నైట్రోబాక్టర్, నైట్రోకోకస్, థమోబాసిల్లస్, రోడోస్పిరిల్లమ్, డి- నైట్రిఫికేషన్, సెల్యులోమోనస్, బాసిల్లస్ బ్యాక్టీరియా మొదలగునవి.            .

                  ప్రదర్శన            :        20 లీటర్లు

                  For Bulk Orders Fill The Form



                    Leona Algae Remover

                    Leona Algae Remover

                    Control Various Free Floating Algae And Filamentous Algae

                    Contents:

                    Elemental Copper — 12.5%

                    Ethylene Diamine — 32.0%

                    Innert Ingredients — 55.5%

                    Total — 100.0%

                    Benefits:

                    • Control various free floating algae and filamentous algae.
                    • Limits bacterial, fungal and parasitic episodes.
                    • Controls off-flavour.

                    Dosage: 1.5 L per Feet of water (or) Advised by your Aqua consultant.

                    Storage: Store in cool & dry place. Avoid direct sunlight.

                    Presentation: 1 L. & 5 L.

                    Telugu Version

                    లియోనా అల్గే

                     (Leona Algae)

                          ఫ్రీ ఫ్లోటింగ్ అల్గే మరియు ఫిలమెంటౌస్ అల్గే నిరోధించటానికి ఉపయోగించవలెను.

                    సిఫార్సులు :

                    1.ఇధి బ్యాక్టీరియా, ఫంగల్ మరియు పారసైట్ సమూహలను నియంత్రిస్తుంది.

                    2. ఇది చెరువులోని దుర్గంధ వాసనలను నిరోదించటానికి వాడవలెను.

                    వాడే విధానము1.5 L per Feet of water

                    ప్రధాన ఉపయోగాలు:

                    • ఫ్రీ ఫ్లోటింగ్ అల్గే మరియు ఫిలమెంటౌస్ అల్గే నిరోధిస్తుంది.
                    • ఇధి బ్యాక్టీరియా, ఫంగల్ మరియు పారసైట్ సమూహలను నియంత్రిస్తుంది.
                    • ఇది చెరువులోని దుర్గంధ వాసనలను నిరోధిస్తుంది.

                    ప్రదర్శన   :  1 లీ. & 5 లీ.

                    రసాయన సమ్మేళనాలు: ఎలిమెంటల్ కాపర్ మరియు ఎథిలిన్ డై అమైన్.

                    For Bulk Orders Please Fill The Form Below:



                      Leona Bkc Power

                      Leona BKC POWER

                      Tail Rot GIll Rot Controller
                      1. Leona BKC

                      Content: Myristalkoniun Chloride Solution 50%

                      Benefits:

                      • For the effective control of Antenna Rot,
                      • Tail Rot and Gill Rot.
                      • Purifies and Deodorizes water.
                      • Suppresses Algae Colour.
                      • Stimulates Moulting And Cleans Prawn Body.
                      • High Concentration, Outstanding effect and low cost.

                      Dosage: BKC (50)% 3.5-4.5 L /acre

                      Storage: Store in cool & dry place. Avoid direct sunlight.

                      Presentation: 1 L. & 5 L.

                      Telugu Version

                      లియోనా – బికెసి

                              (Leona BKC)

                                (Sanitizer)

                             చెరువులోని హనికరమైన బ్యాక్టీరియా భారము తగ్గించటానికి


                      సిఫార్సులు : చెరువులోని హనికరమైన బ్యాక్టీరియాలను నిర్మూళించటానికి వాడవలెను.

                      వాడే విధానముBKC (50)% 3.5-4.5 లీ . / ఒక ఎకరంకు

                      ప్రధాన ఉపయోగాలు:

                      • తోక తెగులు  మరియు మొప్పల తెగులు నిరోధించటానికి ఉపయోగపడుతుంది.
                      • చెరువులోని హనికరమైన బ్యాక్టీరియా భారము తగ్గించటానికి ఉపయోగపడుతుంది.
                      • మౌల్టింగ్ ప్రక్రియ ను ప్రేరేపించటానికి (లేదా) ఉత్తేజ పరచటానికి ఉపయోగపడుతుంది. మరియు రొయ్య యొక్క మొప్పలకు అంటిన మట్టి కాలుష్యా వ్యర్ధాలను నిర్మూళిస్తుంది.

                      ప్రదర్శన   :  BKC (50)% 1 లీ & 5 లీ . / ఒక ఎకరంకు

                      రసాయన సమ్మేళనాలు: BKC 50%

                      Leona Healthy SOIL

                      Bottom Enriched Probiotic

                      Bottom Enriched Probiotic

                      Soil Probiotic is a multi-species approach, developed for sludge management and pathogen control.

                      Improve soil conditioner and benefits for helps in Biodegradation process to keep pond bottom clean.

                      Benefits:

                      • Innovative soil conditioner
                      • Prevent and control bottom pollution and maintains healthy environment.
                      • Promotes plankton growth.
                      • Removes sludge and odor gases.
                      • Digest organic waste & converts into micronutrients.

                      Composition: Bacillus spp, Thiobacillus spp, Rhodococcus spp, Nitrosomonas, A. niger and Bioactivators.

                      Dosage: 3-5 kg per Acre (or) Advised by your Aqua consultant.

                      Prevention: Use every week after 15 days of DOC for healthy bottom.

                      Storage: Store in cool & dry place. Avoid direct sunlight.

                      Presentation: 5 kg HDPE Bucket.

                      For Bulk Orders Please Fill The Contact Form Or Else Whatsapp Us 91+8008611602

                      Telugu Language

                      లియోనా హెల్తీ సాయిల్

                      (Leona Healthy Soil)

                      ఇది చెరువులోని హనికరమైన బ్యాక్టీరియాలను

                      నిర్మూళిస్తుంది మరియు రసాయనిక వ్యర్ధాలను సూక్ష్మ పోషకాలుగ (Micro Nutrients) మారుస్తుంది.

                      సిఫార్సులు : చెరువులోని బ్యాక్టీరియాలను ఇది చెరువు క్రింద అడుగు బాగం కాలుష్యం ను నిర్ములించటానికి చెరువును ఆరోగ్యం గా ఉంచటానికి వాడవలెను.

                      వాడే విధానము: రొయ్యల చెరువు ఎకరమునకు 5kg దీనిని ప్రతి 7 రోజులకు ఒకసారి వాడవలెను.

                      ప్రధాన ఉపయోగాలు:

                      • చెరువులోని బ్యాక్టీరియాలను ఇది చెరువు క్రింద అడుగు బాగం కాలుష్యం ను నిర్మూళిస్తుంది
                      • ప్లాంక్టన్ ఎదుగుదల ని అభివృద్ధి చేస్తుంది.
                      • చెరువులోని హనికరమైన బ్యాక్టీరియాలను నిర్మూళిస్తుంది
                      • రసాయనిక వ్యర్ధాలను సూక్ష్మ పోషకాలుగ (Micro Nutrients) మారుస్తుంది.
                      • చెరువు లోని దుర్వాసనని నిర్ముళిస్తుంది
                      • రొయ్యలో ఓత్తిడిని తగ్గిస్తుంది.
                      • ఇది రొయ్యల మనుగడ రేటును మెరుగుపరుస్తుంది

                      ప్రదర్శన            :        5 కిలో గ్రాములురసాయన సమ్మేళనాలు : బాసిల్లస్, దిమోబాసిల్లాస్, నైట్రోసోమోనాస్, నైట్రో బాక్టర్, పెసొడోమోనాస్, పారాకాకస్, మరియు బయో ఆక్టివేటర్స్.

                      For Bulk Orders Fill The Form Below



                        Pond Probiotic

                        Pond-Probiotic

                        Content: Bacillus spp, Thiobacillus spp, Nitrosomonas, Nitrobacter, Pseudomonas spp, Cellulomonas spp, Paracoccus spp and Aspergillus Niger.

                        Benefits:

                        • Increase productivity.
                        • Improves survival.
                        • Inhibits pathogens.
                        • Helps in reducing toxic metabolites i.e., ammonia, nitrite, nitrate and hydrogen sulphide.
                        • Reduce organic matter in pond environment.
                        • Decrease F.C.R and improves survival.
                        • Optimizes phytoplankton.
                        • Degrades sludge.
                        • Promotes disease resistance through immunomodulation.

                        Average bacterial count: 10-12 billion cfu/gram.

                        Dosage: 500 gms/Acre(or) as advised by aquaculture consultant.

                        Prevention:  Use every week throughout the culture period.

                        For fermentation: 1 kg along with 10 kg of rice bran and 2 kg of jiggery

                        Storage: Store in cool & dry place. Avoid direct sunlight.

                        Presentation: 500 gm HDPE bottle.

                        Telugu Version

                        పాండ్ ఫ్రొబయెటిక్-500 గ్రాములు

                           (Pond-Probiotic)

                        రొయ్యల & చేపల చెర్వుకు నీరు & మట్టి ప్రొబమోటిక్

                        సిఫార్సులు        :        రొయ్యల చెరువుకు నీరు మరియు మట్టి ఆరోగ్యకరముగా ఉంచుటకు

                        ఎ1 ప్రొబమోటిక్ వాడవలెను.

                        వాడే విధానము:          యకరమునకు 500 గ్రాములు చొప్పున వాడవలెను. ప్రతి వారమునకు ఒకసారి

                        ఎండ ఉన్న సమయంలో 9am to 11am లో వాడవలెను.

                        ఎ1 ప్రో-5 ను పంటకాలం మొదటి నుండి పంట పూర్తయ్యేవరకు వాడవలెను.

                        ప్రధాన ఉపయోగాలు

                        • ఎ1 ప్రొ-5 జంతు ప్లవకాలు, వృక్ష ప్లవకాలను అభివృధ్ధి చేస్తుంది. తద్వారా ఆక్సిజన్ పెరుగుటలో సహాయపడుతుంది.
                        • రొయ్యల ఉత్పాదకతను పెంచుతుంది.
                        • రొయ్యల యొక్క మనుగడను మెరుగుపరుస్తుంది.
                        • చెరువులో ఉన్న వ్యాధికార బాక్టీరియాని నిరోధిస్తుంది.
                        • టాక్సిక్ మెటబాలిజం, విషవాయువులైన అమ్మోనియా, నైట్రేట్ మరియు హైడ్రోజన్ సల్ఫేడ్ లను తగ్గించడంలో సహాయపడుతుంది.
                        • చెరువులో ఏర్పడే సేంద్రియ పధార్ధాలను తగ్గిస్తుంది.
                        • ఇమ్యూనో మాడ్యులేషన్ ద్వారా వ్యాధి నిరోధకతను ప్రోత్సహిస్తుంది.
                        • చెరువు నీరు మరియు మట్టి నాణ్యతను మెరుగుపరుస్తుంది.

                        రసాయన సమ్మేళనాలు

                                 బాసిల్లస్, దిమోబాసిల్లాస్, నైట్రోసోమోనాస్, నైట్రో బాక్టర్, పెసొడోమోనాస్, పారాకాకస్, ఆస్పర్ గిల్లస్, నైగర్ లాక్టో బాసిల్లస్, అపిడోఫిలస్. ప్రదర్శన            :        500 గ్రాములు.

                        For Bulk Orders Fill The Form



                          1 2 3 9